120
Ads
సెలెబ్రిటీల ఫొటోస్ పై చాలా మందికి ఇంటరెస్ట్ ఉంటుంది. సోషల్ మీడియా లో వారు పంచుకునే ప్రతి ఫోటో పైనా ఫోకస్ ఉంటుంది. తాజాగా.. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది.
Video Advertisement
మాస్క్ పెట్టుకుని ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? ఈ హీరోయిన్ ఒకప్పుడు బాలీవుడ్ ని తన అందంతో కుదిపేసింది. తన అభినయంతో మంచి అవకాశాలను తెచ్చుకుంది. దాదాపు అందరు స్టార్ ల పక్కన నటించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. కామెడీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఆమె ఎవరో కాదు.. జూహీ చావ్లా. 1986లో సుల్తానేట్ సినిమాతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1995లో పారిశ్రామికవేత్త జయ్ మెహతాను పెళ్లి చేసుకున్నారు.
End of Article