samantha: నయనతార బర్త్ డే కి సమంత ఏమి గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..?

samantha: నయనతార బర్త్ డే కి సమంత ఏమి గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..?

by Anudeep

Ads

నిన్న నయనతార పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు తారలు ఆమె బర్త్డే వేడుకలకు హాజరు అయ్యారు. ప్రస్తుతం నయన్ చెన్నై లో ఉన్నారు. ఆమె తన 37 వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Video Advertisement

ప్రస్తుతం ఆమె “కాథువాకుల రెండు కాదల్” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కూడా బర్త్ డే ఫంక్షన్ కు హాజరు అయ్యారు.

nayanatara

ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలో సమంత ఇంస్టాగ్రామ్ లో పంచుకోవడంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమెకు చిరు కానుకగా ఓ కవితాత్మక సందేశాన్ని పోస్ట్ చేసారు. ఈ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ.. ” ఆమె వచ్చింది.. ఆమె చూసింది.. ధైర్యం చేసింది.. ఆమె సత్తా చాటింది.. గెలిచింది.. హ్యాపీ బర్త్ డే నయన్” అంటూ కాప్షన్ ను జతచేసారు.


End of Article

You may also like