“రాజ్ తరుణ్ లా ఉన్నాడు..” అంటూ బంగార్రాజు లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్..!

“రాజ్ తరుణ్ లా ఉన్నాడు..” అంటూ బంగార్రాజు లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్..!

by Anudeep

Ads

నాగార్జున హీరో గా వచ్చిన “సోగ్గాడు చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

Video Advertisement

 

తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన కృతిశెట్టి నటించనున్నారు.

trolls on bangarraju look

ఇప్పటికే ఈ సినిమా నుంచి కృతిశెట్టి లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కృతి శెట్టి లుక్ కూడా విడుదల అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియా లో వైరల్ అయింది.. తాజాగా.. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా “బంగార్రాజు” లో నాగ చైతన్య గ్లిమ్ప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

 

#1.

#2.

#3.

#4.

ఈ వీడియో ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయింది. సోషల్ మీడియా లో నాగ చైతన్య ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. ఈ వీడియో లో ఓ యాంగిల్ లో నాగ చైతన్య రాజ్ తరుణ్ లా కనిపించరు. ఫుల్ లవర్ బాయ్ లుక్ లో చాలా యంగ్ గా కనిపించారు.. దీనితో సోషల్ మీడియా లో మీమ్స్ సందడి మొదలైంది. ఈ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#5.

#6.

#7.

#8.

bangarraju 1

#9.

#10.

#11.

bangarraju 4

#12.

bangarraju


End of Article

You may also like