Home Filmy Adda ఆ ప్రశ్న అడిగేసరికి.. స్పెక్ట్స్ విసిరికొట్టి.. షో మధ్యలో లేచి వెళ్లిపోయిన బ్రహ్మానందం..!

ఆ ప్రశ్న అడిగేసరికి.. స్పెక్ట్స్ విసిరికొట్టి.. షో మధ్యలో లేచి వెళ్లిపోయిన బ్రహ్మానందం..!

by Anudeep

ప్రతి సోమవారం ఈ టీవీలో ప్రసారమౌతూ ప్రేక్షకులను అలరిస్తున్న షో ఆలీతో సరదాగా. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు.

తాజాగా ఈ షో కు బ్రహ్మానందంగారు వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగానే అలీ బ్రహ్మానందం గారు కలిస్తే సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది ఇలా ఒక ప్రోగ్రాం లో కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

alito saradaga

ఈ షోలో ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం జోరు ఎందుకు తగ్గుతోంది..? అంటూ అలీ ప్రశ్నించాడు. దీనితో బ్రహ్మానందం సీరియస్ అయ్యారు. స్పెక్ట్స్ ని తీసి విసిరి కొట్టేసి.. షో మధ్యలోనే లేచి వెళ్ళిపోబోయారు.. ఆయన నిజంగానే సీరియస్ అయ్యారా…? లేక అలీని ఆటపట్టించడానికి ఇలా జరిగిందా..? అన్నది షో చూస్తే గానీ తెలియదు.

Watch Video:

You may also like