“ఇదేంటి..? లైఫ్ అఫ్ రామ్ పాటలాగా ఉంది..?” అంటూ… రాధే శ్యామ్ “సంచారి” ప్రోమోపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

“ఇదేంటి..? లైఫ్ అఫ్ రామ్ పాటలాగా ఉంది..?” అంటూ… రాధే శ్యామ్ “సంచారి” ప్రోమోపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.

Video Advertisement

అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.

Trending memes on Radhe Shyam sanchari song promo

ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. టీజర్ చూస్తే ఇది ఒక ప్రేమకథ అని అర్థమైపోతుంది.

#1

#2#3#4

ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా పునర్జన్మల నేపధ్యంలో సాగుతుంది అనే వార్త వినిపిస్తోంది.

#5#6#7#8

రాధే శ్యామ్ లోని సంచారి పాట ప్రోమో ఇవాళ విడుదల అయ్యింది. ఈ పాటని తెలుగులో అనిరుధ్ పాడారు.

#9#10#11#12

ఈ పాట ప్రోమో చూస్తుంటే జాను సినిమాలో లైఫ్ అఫ్ రామ్ పాటలాగా ఉంది అని కొంత మంది, ఇంకా కొంత మంది ఏమో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

#13#14#15#16#17#18

Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” ఫస్ట్ డే షూట్ లో భారీ అగ్ని ప్రమాదం..!


End of Article

You may also like