“ఇలాంటివి చూసినప్పుడే జీవించడం ఆపేయాలనిపిస్తుంది..” అంటూ ఒక అబ్బాయికోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఇలాంటివి చూసినప్పుడే జీవించడం ఆపేయాలనిపిస్తుంది..” అంటూ ఒక అబ్బాయికోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు దారుణంగా గొడవ పడిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు తమ ప్రియుడి కోసం తిట్టుకున్నారు.

Video Advertisement

వారు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ పరిసరాలను మర్చిపోయారు. అందరు చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఒక అబ్బాయి కోసం ఈ ఇద్దరు అమ్మాయిలు గొడవ పడ్డారని తెలియడంతో అక్కడివారు సైతం ఆశ్చర్యపోయారు.

vizag

చుట్టూ పక్కల ఉన్న వారు వారిద్దరిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. తమ గొడవ తమదే అన్నట్లు గొడవని కొనసాగించారు. మరి కొందరు అయితే వినోదం చూస్తున్నట్లు చూస్తున్నారు. అక్కడ ఉన్న కొందరు ఈ గొడవను వీడియో తీయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

#1.

#2.

#3.

#4.

#5.

ఈ గొడవ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీమ్స్ సైతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడటం అరుదే. దీనితో ఈ ఘటన పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#6.

#7.

#8.

#9.

#10.


End of Article

You may also like