786
Ads
చాలా మంది నటీనటులు తమ చిన్ననాటి ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఫ్యాన్స్ కూడా వాటిని చూసి ఎంతో సరదా పడతారు. బాగా ఇష్టమైన వాళ్ళు అయితే ఆ ఫోటోలని షేర్ కూడా చేస్తూ ఉంటారు.
Video Advertisement
తాజాగా ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరు క్యూట్ బ్రదర్స్ ఇప్పుడు టాలీవుడ్ హీరోలు.
ఎవరో గుర్తుపట్టారా..? సరిగ్గా చూడండి. ఈ ఇద్దరు పిల్లలు అల్లు వారి సంతానం. అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల చిన్ననాటి ఫోటో ఇది. ఈ ఫోటో సోషల్ మీడియా లో హల్
చల్ చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడే కాదు.. చిన్నతనం లో కూడా చాలా క్యూట్ గా ఉన్నారు కదా..
End of Article