Ads
విద్యాబాలన్ కు, ప్రియమణి కి మధ్య రిలేషన్ ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును వీరిద్దరూ బంధువులే. కానీ.. వీరి రిలేషన్ గురించి చాలామందికి తెలియదు. వీరిద్దరూ కజిన్స్ అవుతారు. కానీ.. వీరిద్దరూ కలిసింది తక్కువే.
Video Advertisement
విద్యాబాలన్ బాలీవుడ్ లోను, ప్రియమణి టాలీవుడ్ లోను తమ బిజీ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసింది, కలిసి ఫోటోలు తీసుకున్నది కూడా చాలా తక్కువే. అందుకే వీరిద్దరూ బంధువులు అన్న విషయం చాలా మందికి తెలియదు.
దశాబ్దం క్రితం ప్రియమణి విద్యాబాలన్‌తో తనకున్న సంబంధాల గురించి చెప్పింది. ఈ ఇద్దరు నటులు కజిన్స్ అవుతారు. ఇటీవల, ది ఫ్యామిలీ మ్యాన్‌లో మనోజ్ బాజ్‌పేయ్ పోషించిన శ్రీకాంత్ తివారీ పాత్రకి భార్య సుచిగా ప్రియమణి కనిపించింది. అలాగే విద్యాబాలన్ కూడా షేర్ని సినిమాలో కనిపించి అలరించింది.
End of Article