ఆ హీరో టాబ్లెట్స్ వేసుకుని నరకం చూపించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!

ఆ హీరో టాబ్లెట్స్ వేసుకుని నరకం చూపించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!

by Anudeep

Ads

సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే శ్రీరెడ్డి మరో సారి షాకింగ్ కామెంట్స్ చేసారు. హైదరాబాద్ నుంచి చెన్నై కి మకాం మార్చిన శ్రీ రెడ్డి సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫిట్ నెస్ టిప్స్, కుకింగ్ వీడియోస్, హోమ్ టూర్స్ చేస్తూ బిజీ గా ఉంటోంది.

Video Advertisement

సినిమాల్లో పెద్దగా నటించకపోయినా.. కాస్టింగ్ కౌచ్ విషయమై ఆమె చేసిన రచ్చతో ఇంకా పాపులర్ అయింది. ఈ రచ్చ తరువాత శ్రీ రెడ్డికి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

srireddy 1

పలువురు హీరోల గురించి నర్మగర్భంగా మాట్లాడడం శ్రీరెడ్డికి కొత్తేమి కాదు. ఆమెకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో.. ఆమెను వ్యతిరేకించే వారు కూడా అంతే ఉన్నారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీ రెడ్డి ఓ పాపులర్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. టాలీవుడ్ లోనే ఓ సీనియర్ హీరో డబ్బుని ఆశ చూపి ఓ అమ్మాయిని చిత్ర వధ చేశాడంటూ చెప్పుకొచ్చింది.

srireddy 2

ఈ విషయాన్నీ ఆ అమ్మాయి విమెన్ యాక్టివిస్ట్ సంధ్యకు చెప్పుకుందని తెలిపింది. ఆ అమ్మాయి హాస్టల్ లో ఉండి చదువుకుంటోందని, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల ఆమెను మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి బలవంతం చేసారని చెప్పుకొచ్చింది. ఆ హీరో భార్యే ఆ అమ్మాయిని రెడీ చేసిందని, హీరో టాబ్లెట్స్ వేసుకుని మరీ మూడు గంటల పాటు నరకం చూపించాడని చెప్పుకొచ్చింది. అయితే.. ఇంత చెప్పిన శ్రీరెడ్డి ఆ సీనియర్ హీరో ఎవరో మాత్రం చెప్పలేదు. ఆ సీనియర్ హీరో భార్య కూడా ఒకప్పుడు హీరోయిన్ అంటూ చెప్పుకొచ్చింది.


End of Article

You may also like