Ads
శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బడా నిర్మాత బోనీ కపూర్ కూతురిగా బాలీవుడ్ సినీ ప్రస్థానం లో కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ లో సినిమాలతో అలరిస్తున్న జాన్వీ మరోవైపు సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా కనిపించాలని ప్రయత్నిస్తోంది.
Video Advertisement
ఇది ఇలా ఉంటె బోనీ కపూర్ కి అర్జున్ కపూర్ అనే కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ లు వరుసకు అన్నా చెల్లెళ్ళు అవుతారు. అర్జున్ కపూర్ మొదటినుంచి అల్లరి పిల్లాడు అన్న బిరుదు ఉండనే ఉంది.
అర్జున్ కపూర్ చేసే బోల్డ్ అట్టెంప్ట్ లు కొంత వరకు బోనికపూర్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టినా.. చాలా సార్లు బోనీ తన కొడుక్కి అండగానే నిలిచాడు. 32 ఏళ్ల వయసు ఉన్న అర్జున్ కపూర్ 49 ఏళ్ల వయసు ఉన్న మలైకా అరోరాఖాన్ తో నడిపే ఎఫైర్ బోనీ కి అస్సలు ఇష్టం ఉండదు. దానివల్ల సల్మాన్ కుటుంబంతో బాండింగ్ చెడిందని, వద్దు అన్న పనే అర్జున్ కపూర్ చేసాడని బోనీ ఫీల్ అయ్యారు.
ఇక, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ లు కలిస్తే వీరు చేసే అల్లరి మాములుగా ఉండదు. వీరిద్దరూ ఇంట్లో ఉన్న టైం లో టాప్ లేచేలా రచ్చ చేస్తుంటారు. సోదరిలు జాన్వీ అన్నా, ఖుషి అన్నా అర్జున్ కపూర్ కి చాలా ఇష్టం. ఖాళీ ఉన్న టైం లో వారిద్దరితో కలిసి ఫన్ చేస్తుంటాడు. అలాంటి టైం లో వీరు తీసుకున్న ఫోటోలు ఒక్కోసారి ఫ్యాన్స్ ని సైతం షాక్ కి గురి చేస్తుంటాయి. ఈ ఫోటో కూడా అలాంటిదే. రీసెంట్ గా ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాన్వీ రొమాంటిక్ గా చూస్తూ ఉంటె.. అర్జున్ కపూర్ ఎదో సైగ చేస్తున్నట్లు పోజ్ పెట్టాడు. ఇటీవల ఖాళీ దొరికిన టైములో అర్జున్ కపూర్ తన సోదరితో కలిసి ఫొటోస్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. కొందరు నెటిజెన్స్ మాత్రం అన్నతో ఆ ఫోజులు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
End of Article