“టికెట్స్ ఓపెన్ చేయండయ్యా..” అంటూ రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..!

“టికెట్స్ ఓపెన్ చేయండయ్యా..” అంటూ రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..!

by Anudeep

Ads

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Video Advertisement

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.

#1.

#2.

#3.

 

#4.

#5.

మరోవైపు ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నట్లు సినిమా నుంచి అప్ డేట్ లు రావడం కూడా చాలా ఆలస్యం అయ్యాయి. జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా.. మార్చి 11 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

#6.

#7.

#8.

#9.

#10.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రమోషన్స్ చేసే విషయంలో కూడా రాధేశ్యామ్ టీం చాలా ఆలస్యం చేసింది. ఎట్టకేలకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అని సంబరపడేలోపే ఫ్యాన్స్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి టికెట్స్ రిలీజ్ కాలేదు. రేపే ఈ సినిమా విడుదల కాబోతోంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఏపీ లో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.  టికెట్స్ రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ అప్ సెట్ అవుతున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. వాటిపై మీరు కూడా సరదాగా ఓ లుక్ వేసేయండి.

#11.

#12.

#13.

#14.

#15.

#16.


End of Article

You may also like