“టైటిల్ ని చెడగొట్టరుగా..” అంటూ విజయ్ దేవరకొండ “ఖుషి” మూవీ పోస్టర్‌పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్..!

“టైటిల్ ని చెడగొట్టరుగా..” అంటూ విజయ్ దేవరకొండ “ఖుషి” మూవీ పోస్టర్‌పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్..!

by Anudeep

Ads

సమంత, విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా యూనిట్ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకు  “ఖుషి” అనే టైటిల్ ను ఖరారు చేసారు.

Video Advertisement

ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ తాలూకు పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ “ఖుషి” సినిమా టైటిల్ నే ఈ సినిమాకు కూడా పెట్టడంతో సోషల్ మీడియాలో మీమర్స్ కు ఫుల్ గా పని పడింది.

khushi 1

పాత టైటిల్ నే కొత్తగా మళ్ళీ పెట్టారు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ జోరుగా వస్తున్నాయి. గతంలోనే పవన్ కళ్యాణ్, భూమిక హీరో, హీరోయిన్లుగా “ఖుషి” సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచి ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ నే విజయ్ దేవరకొండ సినిమాకు కూడా పెట్టడంతో ఈ టాపిక్ ట్రెండింగ్ లో నిలుస్తోంది.

khushi 2

పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ “ఖుషి” ని పెట్టారంటే.. ఈ సినిమా కూడా ఆ ఓల్డ్ లవ్ స్టోరీ రేంజ్ లో హిట్ అవుతుంది అని కొందరు అభిమానులు ఎక్సయిట్ అవుతుంటే.. మరికొందరేమో ఇంత మంచి టైటిల్ ను చెడగొట్టకుండా ఉంటె చాలు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టైటిల్ రివీల్ చేయడంలోనే ఈ సినిమా ఊహించనంత హైప్ ని సాధించింది. ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమాపై, ఈ టైటిల్ వలన ఆ అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఇక సోషల్ మీడియా లో ఈ సినిమా టైటిల్ పై వస్తున్న మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

 

 

#1.

#2.

 

#3.

 

#4.

 

 

#5.

 

#6.

#7.

#8. #9.

#10.


End of Article

You may also like