ఓటిటిలో KGF, RRR సినిమాలకు “పే పర్ వ్యూ” పెట్టడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 12 ట్రోల్స్..!

ఓటిటిలో KGF, RRR సినిమాలకు “పే పర్ వ్యూ” పెట్టడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 12 ట్రోల్స్..!

by Anudeep

Ads

ప్రస్తుతం థియేటర్లు బాగానే నడుస్తుండడంతో సినిమా రిలీజ్ లు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే.. భారీ బడ్జెట్ లు పెట్టి సినిమాలు తీయడం, ఆ బడ్జెట్ ను కలెక్షన్స్ రూపంలో రాబట్టుకోవడం కూడా ప్రస్తుతం ట్రెండ్ లా నడుస్తోంది. దీని వల్ల టికెట్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.

Video Advertisement

ఈ టికెట్ రేట్లు సామాన్యులకు, పేదలకు భారంగా మారుతున్నాయి. దీనితో థియేటర్ కి వచ్చి సినిమా చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు కరోనా లాక్ డౌన్ సమయంలో థియేటర్లు కూడా లేని సమయంలో ప్రజలు ఓటిటి ప్లాటుఫామ్స్ పై సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డారు.

ఈ క్రమంలో ప్రజలు థియేటర్లకు వచ్చి చూడడం కంటే ఓటిటిలలో చూడడానికే ఇష్టపడుతున్నారు. దీనితో చాలా మంది సినిమా థియేటర్లో రిలీజ్ అయినా కూడా ఓటిటి లో రిలీజ్ అవ్వడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓటిటి లలో కూడా సినిమా చూడడం ఉచితమేమీ కాదు. ఈ ఓటిటి ప్లాటుఫామ్స్ పై సినిమా చూడాలంటె సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ కలిగిన వీక్షకులకు మాత్రమే సినిమా చూడడానికి సాధ్యమవుతుంది.

టికెట్ రేట్ల ధరలకంటే ఈ ఓటిటి లలో చూడడం కొంత నయం అని ప్రేక్షకులు భావిస్తున్న వస్తున్న టైములో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాను జీ 5 ఓటిటిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని పే పర్ వ్యూ పాలిసీ లో రిలీజ్ చేసారు. అంటే సినిమా చూడడానికి 100 రూపాయలు చెల్లించాలి. అంతే కాదు కేవలం 48 గంటల్లోనే సినిమాను చూసేయాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఉండదు.

#2.

ott 3

తాజాగా.. కెజిఎఫ్ ను కూడా ఇదే పద్ధతిలో రిలీజ్ చేసారు. ఇందుకోసం కూడా 199 రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనితో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఓటిటిలలో సినిమాలు చూడడానికి కూడా ఒక్కో సినిమాకి డబ్బు చెల్లించడం పై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

 

#5.

 

#6.

 

#7.

#9.

 

#11.

 

#12.


End of Article

You may also like