Ads
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. రెండు విరుద్ధ ద్రవాలు ఒక టై ఏ విధంగా సజాతి ధ్రువాలుగా మారుతాయో అదేవిధంగా భార్య భర్తలు కూడా వేరు వేరు కుటుంబాలు, వేర్వేరు గోత్రాలు అయినవారు పెళ్లి ద్వారా ఒకటై పోతారు. ఈ విధంగా నిండు నూరేళ్లు జీవిస్తారు.
Video Advertisement
అయితే ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకోవడం వారికే మాత్రమే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆ తర్వాత ఎవరి జాబులో వారు కనీసం ఒకరి గురించి ఒకరు ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోతోంది.
మరీ ముఖ్యంగా చాలా మంది భార్యలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమై కనీసం భర్తతో గడపడానికి సమయం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్యకు కనీసం భర్త కొంత సమయం కూడా ఇవ్వకుండా నెగ్లెట్ చేస్తున్నారు. ఇలా ఉంటే మరి ఇక జీవితంలో రాబోయే సమస్యలు ఏమిటో ఓసారి చూద్దాం..? భార్యకు భర్త అనే వాడు సమయాన్ని కేటాయించక పోతే అక్రమ సంబంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
భర్తలు ఎప్పుడూ పని పని అంటూ వారికి కావలసిన సమయంలో ఇంటికి వచ్చి, హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అదే భార్యకు కావాల్సిన సమయంలో దగ్గర ఉండకపోవడం, ఈ విధంగా భార్య తన భర్త గురించి ఆలోచిస్తూ ఉండటం, నా భర్త నాతో మాట్లాడటం లేదని, నా ఫోన్ తీయడం లేదని అనేక విషయాలు ఆలోచిస్తూ అసహణంగా మారుతారు. ఆ తర్వాత కోపం పెంచుకుని భర్త బయట ఏం చేస్తున్నాడో,
నేను కూడా ఇలా చేస్తే తప్ప ఆలోచనతో తప్పు కూడా చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మీకు తెలిసి ఈ విషయం అడిగినా మీరు బయట తిరగడం లేదా, మీరు ఏం చేస్తున్నారు అని నేను అడిగానా అని వాగ్వాదానికి దిగి గొడవలు జరిగి విడాకులు అయ్యే పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి భర్త అనే వారు కంపల్సరిగా భార్య కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ఆనందంగా గడపాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
End of Article