చీరని ఇంత విచిత్రంగా కట్టుకోవడం రష్మికకే సాధ్యం అనుకుంట.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

చీరని ఇంత విచిత్రంగా కట్టుకోవడం రష్మికకే సాధ్యం అనుకుంట.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

by Harika

Ads

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఛలో సినిమా హిట్ అవ్వడంతో రష్మికను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. మంచి ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటూ తక్కువ టైం లోనే రష్మిక తెలుగు వాళ్లకి చేరువైపోయింది.

Video Advertisement

సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉండే రష్మిక ఇటీవల చీర కట్టుకుని ఫోటోలను షేర్ చేసుకున్నారు. అయితే ఈ చీర కట్టు రొటీన్ చీర కట్టులా కాకుండా కొంచం డిఫరెంట్ గా ఉంది.

rashmika saree

అయితే ఆ చీరకట్టు చూడడానికి కొంచం విచిత్రం గా ఉంది. ఇటీవల తన స్నేహితురాలి పెళ్ళికి హాజరు అయిన రష్మిక కూర్గి స్టయిల్ లో చీరని కట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే… ఈ చీర కట్టు మాములుగా ఉండే స్టయిల్ లో కాకుండా ఒంటికి చుట్టేసుకున్నట్లు వింతగా ఉండడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇంత వింత చీర కట్టు ఎక్కడా చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

#1.

#2.


End of Article

You may also like