Ads
రామ్ గోపాల్ వర్మ గురించి పెద్ద గా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఆ సినిమా వస్తోందంటే.. సినిమా కి క్లాప్ కొట్టిన రోజునుంచి.. థియేటర్ లో రిలీజ్ అయ్యే దాకా ఎడతెగని ఉత్కంఠ ఉండేది. ఆర్జీవీ సినిమాలకు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది.
Video Advertisement
ఈ మధ్య ఆర్జీవీ లో వచ్చిన మార్పుని నెటిజన్లు గమనిస్తూనే ఉన్నారు. ఆయన సినిమా అంటే అదో రకమైన ఫీలింగ్ కలుగుతోంది. అయితే.. ఆయన వేసే ట్వీట్లు మాత్రం వేరే లెవెల్ లోనే ఉంటాయి.
సామాజికంగా జరిగే చాలా అంశాలపైనా ఆర్జీవీ వెంటనే స్పందిస్తూనే ఉంటారు. అయితే, ఆయన స్పందన చాలా భిన్నంగా, డిఫరెంట్ గా ఉంటుంది. కొన్నిసార్లు సెటైరికల్ గా వేసినా, కొన్ని సార్లు ఆశ్చర్యపరిచేలా ట్వీట్ చేసినా అది ఆర్జీవీకే సొంతం. లోకజ్ఞానం బాగా అలవర్చుకున్న వ్యక్తుల్లో ఆర్జీవీ ముందుంటారు. అది ఆయన ట్వీట్స్ లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అందుకే.. ఆయన అభిమానులు కూడా ఆయనను ఇంకా ఆరాధిస్తూనే ఉంటారు.
ఇది ఇలా ఉంటె.. తాజాగా.. రవిశాస్త్రి కూడా ఇలాంటి ట్వీట్స్ నే వరస పెట్టి వేస్తున్నారు. ఆయన ట్విట్టర్ లో వేస్తున్న ఒక్కో ట్వీట్ ఒక్కో డైమండ్ లా ఉంటోంది. ఒకరకంగా చెప్పాలంటే ఆయన వేస్తున్న ట్వీట్స్ ను చూస్తుంటే ఎవరికైనా ఆర్జీవీ గుర్తొస్తారు. దీనితో సోషల్ మీడియాలో ఆయన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మీమ్ పేజీలు కూడా ఆర్జీవీ లా ట్వీట్స్ వేస్తున్నారు..? ఏంటి అంటూ మీమ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. రవిశాస్త్రి వేసిన ట్వీట్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#1.
My family lives in Mumbai and I live in the moment. pic.twitter.com/22BBncYoDL
— Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022
#2.
‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln
— Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022
#3.
You’re in her DMs. She’s on my VIP guestlist. pic.twitter.com/eJTzoVKMz3
— Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022
End of Article