“టీ, కాఫీలు కూడా మోయాల్సి వచ్చింది..” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రగతి.. అసలు సెట్ లో ఏమైందంటే?

“టీ, కాఫీలు కూడా మోయాల్సి వచ్చింది..” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రగతి.. అసలు సెట్ లో ఏమైందంటే?

by Anudeep

Ads

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకున్ననటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మహావడి. మదర్ గా, అత్తయ్యగా లెక్కలేనన్ని సినిమాలు చేసి తెలుగు ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

Video Advertisement

ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ..ఫాన్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. మదర్ గా, అత్తయ్యగా లెక్కలేనన్ని సినిమాలు చేసి తెలుగు ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

Pragathi-Mahavadi-instagram-images

సోషల్ మీడియాలో కూడా ఆమె పోస్ట్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆమె నటించిన ఎఫ్ 3 సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెల్సిందే. ఎఫ్ 2 సినిమాలో కూడా ప్రగతి పాత్రకి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా మరో పార్ట్ రిలీజ్ అయ్యి ప్రగతి మంచి ఫామ్ లోకి వచ్చింది. ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ప్రగతి కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ లోని విషయాలను పంచుకుంటున్నారు.

Pragathi-Mahavadi-instagram-images

కెరీర్ ప్రారంభంలో ఆమె ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లో కూడా మంచి పాత్రలు చేసినప్పటికీ.. అందుకు తగిన గుర్తింపు మాత్రం లభించలేదని ప్రగతి చెప్పుకొచ్చారు. ఒత్తిడి తట్టుకోలేకే కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కాఫీలు, టీలు మోయడం, పెద్ద విలన్స్ పక్కన నుంచోవడం దగ్గరనుంచి.. యంగ్ అమ్మ పాత్రల వరకు చాలా చేశానని.. కానీ కెరీర్ లో అవేమీ తృప్తిని ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఎఫ్ 2 సినిమాలో వచ్చిన పాత్రతో మానసిక తృప్తి లభించిందని.. ఎఫ్ 3 కూడా అదే పాత్రని కంటిన్యూ చేయడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది.


End of Article

You may also like