Home Filmy Adda మన టాలీవుడ్ స్టార్స్ పెళ్ళినాటి ఫొటోస్ చూసారా ?

మన టాలీవుడ్ స్టార్స్ పెళ్ళినాటి ఫొటోస్ చూసారా ?

by Anudeep

మన టాలీవుడ్ హీరోలు అంటే అభిమానులు ఎంతో మక్కువ ఉంటుంది. వాళ్ల గురించి వచ్చే ప్రతి విషయం గురించి అభిమానులు ఎంతో శ్రద్ధగా తెలుసుకొంటారు . అది హీరోల సినిమా విషయంలోనే కావచ్చు లేదా వాళ్ళ నిజ జీవితంలో జరిగే విషయాల గురించి ఏదైనా కావచ్చు. వారి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతారు.

మరి అలాంటి మన టాలీవుడ్ హీరోల పెళ్లి  అనేసరికి ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అభిమానులు. మనం ఎన్నడూ చూడని అలనాటి మన స్టార్ హీరోస్ పెళ్లి ఫోటోలను ఒకసారి చూసేద్దాం రండి..

#1. చిరంజీవి :

ఫిబ్రవరి 20, 1980 లో చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖ గారిని వివాహం చేసుకున్నారు.

#2. నాగార్జున:

Nagarjuna marriage photos

ఫిబ్రవరి 18, 1984 లో మొదటగా దగ్గుబాటి రామానాయుడు గారి కుమార్తె అయిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థల తో విడిపోయి, జూన్ 11, 1992 లో హీరోయిన్ అమల ని వివాహం చేసుకున్నారు.

#3. బాలకృష్ణ :

డిసెంబర్ 8, 1982 వ తేదీన వసుంధరా దేవిని వివాహం చేసుకున్నారు బాలకృష్ణ.

#4.వెంకటేష్:

వెంకటేష్ 1985 లో నీరజారెడ్డి  గారిని వివాహం చేసుకున్నారు  వివాహం చేసుకున్నారు

#5. రాజశేఖర్ :

జులై 10, 1991 లో హీరో రాజశేఖర్ మరియు హీరోయిన్ జీవిత వివాహం జరిగింది.

#6. సుమన్ :

సుమన్ భార్య పేరు శిరీష

#7. శ్రీకాంత్ :

జనవరి 21, 1997 లో శ్రీకాంత్ మరియు ఊహ వివాహం జరిగింది.

#8.పవన్ కళ్యాణ్ :

1997 లో నందినిని వివాహం చేసుకొని 2007లో విడాకులు తీసుకున్నారు. 2009 లో రేణు దేశాయ్ ని వివాహం చేసుకొని 2012లో విడాకులు తీసుకున్నారు. 2013లో అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

#9. సుమంత్:

Sumanth marriage photo

ఆగస్టు 2004 లో హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు సుమంత్. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.

#10. మహేష్ బాబు :

Mahesh babu marriage photo

ఫిబ్రవరి 10, 2005 న  మహేష్ బాబు, నమ్రతని వివాహం చేసుకున్నారు.

#11. ఉదయ్ కిరణ్ :

Udhaykiran

2012 అక్టోబర్ 24వ తేదీన విశితను వివాహం చేసుకున్నారు ఉదయ్ కిరణ్.

#12. జూనియర్ ఎన్టీఆర్:

Jr ntr marriage

మే 5, 2011 లో లక్ష్మీ ప్రణతి ని వివాహం చేసుకున్నారు మన జూనియర్ ఎన్టీఆర్.

You may also like