Ads
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ చిత్రం త్వరలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. సాక్షి వైద్య ఏజెంట్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ ఏజెంట్ చిత్రానికిగాను AK ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా బ్యానర్స్ వారు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
Video Advertisement
హిప్ హాప్ తమిళ సంగీత సారథ్యం వహిస్తున్నారు. కథా రచయితగా వక్కంతం వంశీ పని చేశారు. ఏజెంట్ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన అఖిల్ అక్కినేని ఏజెంట్ చిత్రం టీజర్ పై సోషల్ మీడియాలో “హాలీవుడ్ హీరోని చూసినట్టు ఉంది” అంటూ… 15 మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఒకసారి ఆ మీమ్స్ ఏంటో మీరు కూడా ఒక లుక్కేయండి..
#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17

#18.

End of Article
