Home Filmy Adda “శిరీష్ అన్న హిట్ కొట్టాడు..!” అంటూ… “ఊర్వశివో రాక్షసివో” హిట్ టాక్‌పై 15 మీమ్స్..!

“శిరీష్ అన్న హిట్ కొట్టాడు..!” అంటూ… “ఊర్వశివో రాక్షసివో” హిట్ టాక్‌పై 15 మీమ్స్..!

by Anudeep

అల్లు వారి కుటుంబం నుంచి వచ్చిన చివరి వారసుడు అల్లు శిరీశ్. ‘గౌరవం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో గ్యాప్ వచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా ప్రేమ కథా చిత్రాల్లోనే నటించారు. ఆయన నటించిన ‘కొత్త జంట’ సినిమా మంచి పేరు తెచ్చుకుంది

అయితే చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ చేసిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో అను ఇమ్మానుయేల్ కథానాయిక. నవంబర్ 4 న రిలీజ్ అయినా ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.

trending memes on allu sirish urvasivo rakshasivo movie getting hit talk

కమ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకోవాల‌నే త‌ప‌న‌తో మోడ్ర‌న్ ల‌వ్‌స్టోరీ ఎంచుకొని అల్లు శిరీష్ చేసిన ఈ ప్ర‌య‌త్నం తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించినట్టే ఉంది. దీంతో అల్లు వారి హీరో కి హిట్ వచ్చినట్టే అని తెలుస్తోంది. దీనిపై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి.

#1

memes on allu sirish urvasivo rakshasivo movie hit talk..
#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

You may also like