“వీర సింహా రెడ్డి” లో “జై బాలయ్య” సాంగ్ వెనుక… కారణం ఇదేనా..?

“వీర సింహా రెడ్డి” లో “జై బాలయ్య” సాంగ్ వెనుక… కారణం ఇదేనా..?

by Mohana Priya

Ads

నందమూరి బాలకృష్ణకు ద్విపాత్రాభినయం అంటే చాలా ఇష్టం. ఆయన కెరియర్ లోని విజయవంతంగా నిలిచిన ఎన్నో చిత్రాలలో ఆయన రెండు పాత్రల్లో కనిపించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ” అఖండ” అఖండ విజయాన్ని సాధించి ఇప్పటివరకు ఆయన కెరియర్ లోనే అత్యంత బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Video Advertisement

అఖండ మూవీ ఇచ్చిన ఎనర్జీతో వరుస సినిమాల్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. అదే జోష్ లో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఓ సినిమా కు బాలయ్య కమిట్ అయ్యాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా తెలంగాణ లోని సిరిసిల్ల లో ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

balakrishna-telugu adda

ఈ చిత్రం మొత్తం రాయలసీమ నేపథ్యంలో ఉండబోతుంది. పైగా ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు అని టాక్. అయితే ఇందులో రెండో మాస్ క్యారెక్టర్స్ కావడంతో మూవీ పై డబల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మామూలుగా బాలయ్య డైలాగ్స్ అంటేనే ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు ఊగుతారు. మరి ఇప్పుడు ఒకే మూవీ లో రెండు పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్స్ లో బాలయ్య బాబు ఏ రేంజ్ డైలాగ్స్ చెప్తారో తెలియాలంటే ఈ మూవీని వెండితెరపై చూసి తీరాలి.

'veera simha reddy'. is going to be a block buster.. inside talk..

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీకి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా మేకర్ విడుదల చేశారు. ఇందులో నట సింహం పవర్ ఫుల్ లుక్ అభిమానులకు కనువిందు చేసింది. బ్లాక్ లుంగీ తో మాస్ గెటప్ లో బాలయ్య ఇరగదీశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రేంజ్ లో ఉందంటే ఇంక మూవీ లో బాలయ్య యాక్షన్, డైలాగ్స్ ,ఫైట్స్ …ఇలా ప్రతిదీ తమకు కనువిందు చేస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

NBK 107 movie title release in kurnool..!!

ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య మూవీ అంటేనే డైనమిక్ విలన్స్ కి పెట్టింది పేరు . మరి ఈ మూవీలో కూడా కన్నడ నటుడు దునియా విజయ్ విల్లన్ రోల్ ప్లే చేయనున్నాడు. బాలకృష్ణ -గోపీచంద్ మలినేని మాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం అన్న టాక్ రావడం తో మూవీ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.


End of Article

You may also like