Ads
జేమ్స్ కామెరూన్.. ఈ పేరు వింటే మనకు ముందుగా గుర్తొచ్చేవి టెర్మినేటర్ సిరీస్, టైటానిక్ వంటి అద్భుతమైన సినిమాలు. తర్వాత ఆయన తీసిన మరో చిత్రం 2009 లో వచ్చిన అవతార్. ఈ చిత్రం అప్పట్లో సృష్టించిన రికార్డులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పండోర అనే ఊహ జనిత గ్రహాన్ని మన కళ్లకు కట్టినట్టుగా చూపించారు కామెరూన్. ఆయన తీసే చిత్రాలన్నీ విజువల్ వండర్స్ లా ఉంటాయి.
Video Advertisement
దాదాపు 13 సంవత్సరాల తర్వాత అవతార్ చిత్రానికి సీక్వెల్ వచ్చింది. అవతార్: ది వే అఫ్ వాటర్ అనే పేరుతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం గా విడుదల అయ్యింది. అవతార్ తెలుగు వెర్షన్ కి యువ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.
![]()
మొదటి భాగం లో పండోరా లోని సుందరమైన విజువల్స్ తో మురిపించిన జేమ్స్ కామెరూన్ ఈ రెండో భాగం లో.. ది వే అఫ్ వాటర్ అంటూ నీటి ప్రపంచం లోకి తీసుకెళ్లాడు . మొదటి భాగం లో కథతో మెప్పించిన దర్శకుడు.. దానికి కొనసాగింపుగానే ఈ భాగాన్ని తెరకెక్కించాడు. రెండో భాగం లో ఎక్కువగా విజువల్స్ పైనే దృష్టి పెట్టాడు. కాకపోతే ఈ సినిమాలో కాస్త సెంటిమెంట్ ని యాడ్ చేసాడు. సముద్ర జీవులతో హీరో కుటుంబం స్నేహం చేయటం వంటి సీన్లు, అలాగే క్లైమాక్స్ ప్రేక్షకులని ఆకట్టుకొనేలా తీసాడు దర్శకుడు. అయితే ఈ చిత్రం విడుదలయ్యి, సూపర్ హిట్ కావడం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి..
#1
 
#2
 
#3
 
#4
 
#5
 
#6
 
#7
 
#8
 
#9
 
#10
 
#11
 
#12
 
#13
 
#14
 
#15
 
#16
 
#17
 
#18
 
End of Article
