Ads
ఒక్కొక్కసారి మనకి కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే కష్టాలు వచ్చినప్పుడు ఆనందంగా ఎవరు ఉండలేము. కష్టాలు వచ్చినప్పుడు మనకి ఎంతో బాధ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటే కచ్చితంగా వీటిని అనుసరించండి. అప్పుడు కష్టాలప్పుడు కూడా మీరు బాధ లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది.
Video Advertisement
కష్టాలప్పుడు బాధ తొలగిపోవాలంటే ఇలా చేయండి:
#1. బద్ధకం వద్దు:
బద్ధకం అసలు వద్దు. మీరు నిద్రలేచిన తర్వాత మీకు నచ్చిన పాట పెట్టుకుని డాన్స్ చేయడం.. లేదంటే కాసేపు వాకింగ్ చేయడం.. మీకు ఇష్టమైన చోట కాసేపు సమయాన్ని గడపడం.. స్ట్రెచింగ్ వంటివి చేయడం లాంటివి చేయండి అప్పుడు కచ్చితంగా బాగా ఉండడానికి అవుతుంది.
#2. మీ ఇంటిని, మీ శరీరాన్ని, మీ మైండ్ ని క్లీన్ చేయండి:
పాజిటివ్ గా ఉండడం.. మీరు ఉండే వాతావరణం ని బాగా ఉంచుకోవడం మీరు శుభ్రంగా ఉండడం వంటివి ఫాలో అయితే కచ్చితంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది.
#3. వర్తమానంలో జీవించండి:
వర్తమానంలో జీవించడం చాలా ముఖ్యం. ఆ తప్పు చేశానని బాధపడటం కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని కానీ అసలు ఆలోచించకండి ఇప్పుడు ఉన్న సమయాన్ని జీవించండి.
#4. మీకు మీరే మంచి స్నేహితులని గుర్తుపెట్టుకోండి:
మీకు మీరే మంచి స్నేహితులని గుర్తుంచుకోండి. మీ మెదడులో ఉండే ఆలోచనలు మీకే చెప్పుకోండి. మీ మనసుకు నచ్చినట్లుగా అనుసరించండి.
#5. మిమ్మల్ని మీరు సముదాయించుకోండి:
మిమ్మల్ని మీరు సమతయించుకోవడం చాలా ముఖ్యం. ఏమీ జరగలేదు బాగానే ఉన్నాను అని మీకు మీరు చెప్పుకోండి.
#6. మెడిటేషన్ చేయండి:
మీ ఆలోచనల్ని కాసేపు పక్కన పెట్టేసి కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం మెడిటేషన్ చేయండి.
#7. ఆనందంగా ఉండడం కోసం చూడండి:
మీకు ఆనందంగా అనిపించే పనులు చేయండి బాధగా ఉన్నప్పుడు మీరు చేసే పనుల్ని పక్కన పెట్టేసి ఆనందాన్ని ఎలా పొందుతారో ఆ పనులు పై శ్రద్ధ పెట్టండి అప్పుడు కచ్చితంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఏ బాధ లేకుండా హాయిగా ఉండొచ్చు.
End of Article