“గుండెజారి గల్లంతయ్యిందే” నుండి… “జాను” వరకు… “నాని” రిజెక్ట్ చేసిన 10 సినిమాలు..!

“గుండెజారి గల్లంతయ్యిందే” నుండి… “జాను” వరకు… “నాని” రిజెక్ట్ చేసిన 10 సినిమాలు..!

by kavitha

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు గాంచిన హీరో నాని సినిమా కథల ఎంపిక చేయడం పై ఎంతో నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నాని ఒక స్టోరికి అంగీకరించాడంటే మినిమమ్ గ్యారెంటీ అని చెప్తారు.  ఆ నమ్మకం అందరికి వచ్చింది.

Video Advertisement

అయితే నాని కొన్ని చిత్రాలను రిజెక్ట్ చేశాడు. కొన్ని సార్లు స్టోరిని అంచనా వేయలేక, కొన్ని చిత్రాలను కొన్ని కారణాలతో,  మరికొన్ని డేట్స్ కుదరక రిజెక్ట్ చేశాడు. అలా నాని కెరీర్‌లో 10 చిత్రాల వరకు రిజెక్ట్  చేశాడు. అయితే నేచురల్ స్టార్ తిరస్కరించిన చిత్రాలలో ఎక్కువ హిట్ అయిన సినిమాలే ఉన్నాయి. అయితే నాని రిజెక్ట్ చేసిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. శర్వానంద్ శ్రీకారం:
శర్వానంద్  నటించినఆ శ్రీకారం సినిమాకి మొదటి ఎంపిక నాని. ఆయన నో చెప్పడంతో ఆ సినిమాలో శర్వానంద్ నటించారు.
2. జాను:
శర్వానంద్, సమంత నటించిన  క్లాసిక్ లవ్ స్టోరీ ముందుగా నాని దగగరికే వెళ్ళింది. ఆయన రిజెక్ట్ చేశారు.
3. ఊపిరిలో కార్తి పాత్ర:
కింగ్ నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి సినిమాలో కార్తీ చేసిన పాత్రకు తొలి ఎంపిక నానినే. ఆయన నో అనడంతో కార్తీ దగ్గరికి వెళ్ళింది.
4. మహానటిలో నాగేశ్వరరావు పాత్ర:
కీర్తి సురేష్ నటించిన మహానటి పాత్రలో నగా చైతన్య నటించిన నాగేశ్వరరావు పాత్రకు కూడా  నాని నో చెప్పారు.
5. తడాఖాలో నాగ చైతన్య పాత్ర:
నాగ చైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటించిన తడాఖా సినిమాలో నాగచైతన్య పాత్రని నాని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది.
6. సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్:
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సుప్రీమ్ మూవీలో హీరోగా ముందుగా నానిని సంప్రదించారు. ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా సాయి ధరమ్ తేజ్ చేశాడు.
7. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల:
రాజ్ తరుణ్, ఆవికాగోర్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాకి కూడా నాని నో చెప్పారు.
8. నితిన్ గుండెజారి గల్లంతయిందే:
నితిన్, నిత్యమీనన్ నటించిన ఈ సూపర్ హిట్ సినిమాకు నాని నో చెప్పాడంట.   9. ఆది సాయికుమార్ సుకుమారుడు:
ఆది సాయికుమార్ హీరోగా నటించిన సుకుమారుడు సినిమా ముందు నాని దగ్గరికే వెళ్ళింది. ఆయన నో చెప్పడంతో ఆది నటించాడు.
10. సీతారామం:
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో దుల్కర్ చేసిన పాత్రకు ముందుగా నానిని అడిగారంట. ఆయన నో చెప్పడంతో ఆ సినిమా దుల్కర్ సల్మాన్ కి వెళ్ళింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. Also Read: వెంకటేష్ “ఘర్షణ” సినిమాలో విలన్ “పాండా” గుర్తున్నారా..? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..??

 


End of Article

You may also like