“రబ్రీ దేవి” నుండి “జయలలిత” వరకు… భారతదేశంలో పని చేసిన 16 “మహిళా ముఖ్యమంత్రులు” వీరే..!

“రబ్రీ దేవి” నుండి “జయలలిత” వరకు… భారతదేశంలో పని చేసిన 16 “మహిళా ముఖ్యమంత్రులు” వీరే..!

by kavitha

Ads

ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 16 మంది మహిళలు వివిధ రాష్ట్రాలకు ముఖ్య మంత్రులుగా పనిచేశారు. ఈ 16 మంది మహిళా ముఖ్యమంత్రుల్లో కాంగ్రెస్ కు నుండి అయిదుగురు, బిజెపికి నుండి  నలుగురు, ఏఐడిఎంకె పార్టీకి చెందినవారు ఇద్దరు ఉన్నారు.

Video Advertisement

ఇండియా తొలి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలిలత, మాయావతి, మమతా బెనర్జీ లాంటి శక్తమంతమైన మహిళలు ఆ జాబితాలో ఉన్నారు. వీళ్లు ఒకటికంటే ఎక్కువ సార్లే ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఒకే ఒక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే. అయితే ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాలలో పనిచేసిన మహిళా ముఖ్యమంత్రులుగా ఉన్న వారెవరో ఇప్పుడు చూద్దాం..women-cms-in-india1. సుచేతా కృపలానీ – ఉత్తర ప్రదేశ్ :

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ

2 అక్టోబరు 1963 – 13 మార్చి 1967

భారత దేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ.
Sucheta-Kripalani2. నందిని సత్పతీ – ఒడిశా :

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ,

14 జూన్ 1972 – 3 మార్చి 1973

6 మార్చి 1974 – 16 డిసెంబరు 1976.3. శశికళ కకొడ్కర్ – గోవా :

మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ,

12 ఆగస్టు 1973 – 27 ఏప్రిల్ 1979 2084.4. అన్వారా తైమూరు – అసోం :

భారత జాతీయ కాంగ్రెస్,

6 డిసెంబరు 1980 – 30 జూన్ 1981.
5. వి.ఎన్.జానకి రామచంద్రన్ – తమిళనాడు :

ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం,

7 జనవరి 1988 – 30 జనవరి 1988 23.6. జె. జయలలిత – తమిళనాడు:

అన్నాడీఎంకే పార్టీ

24 జూన్ 1991 – 12 మే 1996,

14 మే 2001 – 21 సెప్టెంబరు 2001,

2 మార్చి 2002 – 12 మే 2006,

16 మే 2011 – 27 సెప్టెంబరు 2014,

23 మే 2015 – 5 డిసెంబరు 2016

ఒకటి కన్నా ఎక్కువ సార్లు జయలలిత ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్నుమూశారు.7. మాయావతి – ఉత్తర ప్రదేశ్:

బహుజన్ సమాజ్ పార్టీ

13 జూన్ 1995 – 18 అక్టోబరు 1995,

21 మార్చి 1997 – 21 సెప్టెంబరు 1997,

3 మే 2002 – 29 ఆగస్టు 2003,

13 మే 2007 – 15 మార్చి 2012

మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.8.రాజేంద్ర కౌర్ భట్టల్ – పంజాబ్:

భారత జాతీయ కాంగ్రెస్,

21 నవంబరు 1996 – 12 ఫిబ్రవరి 1997,
9. రబ్రీదేవి – బీహార్:

రాష్ట్రీయ జనతాదళ్,

25 జూలై 1997 – 11 ఫిబ్రవరి 1999,

9 మార్చి 1999 – 2 మార్చి 2000,

11 మార్చి 2000 – 6 మార్చి 2005

రబ్రీదేవి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 10. సుష్మా స్వరాజ్ – ఢిల్లీ:

భారతీయ జనతా పార్టీ,

13 అక్టోబరు 1998 – 3 డిసెంబరు 1998.
11. షీలా దీక్షిత్ – ఢిల్లీ :

భారత జాతీయ కాంగ్రెస్,

4 డిసెంబరు 1998 – 27 డిసెంబరు 2013.12. ఉమాభారతి – మధ్య ప్రదేశ్ :

భారతీయ జనతా పార్టీ,

8 డిసెంబరు 2003 – 23 ఆగస్టు 2004.13. వసుంధర రాజే –  రాజస్థాన్ :

భారతీయ జనతా పార్టీ,

8 డిసెంబరు 2003 – 18 డిసెంబరు 2008,

8 డిసెంబరు 2013 – 17 డిసెంబరు 2018,

వసుంధర రాజే రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 14. మమతా బెనర్జీ – పశ్చిమ బెంగాల్ :

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్,

మమతా బెనర్జీ 20 మే 2011 ముఖ్యమంత్రిగా ఎన్నికై, ఇప్పటికి కొనసాగుతున్నారు.
15. ఆనందిబెన్ పటేల్ – గుజరాత్ :

భారతీయ జనతా పార్టీ,

22 మే 2014 – 7 ఆగస్టు 2016.
16. మెహబూబా ముఫ్తీ – జమ్మూ, కాశ్మీర్ :

జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ,

4 ఏప్రిల్ 2016 – 20 జూన్ 2018.Also Read: “స్వాతంత్రం” రాకముందు ఉన్న… “గడ్డు పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో భారతదేశం ఎలా ఉండేది అంటే..?


End of Article

You may also like