Ads
సాధారణం గానే సెలెబ్రిటీల లైఫ్ స్టైల్, వారి పర్సనల్ లైఫ్, ఫామిలీ మెంబెర్స్ గురించి మనకి చాలా ఆసక్తి ఉంటుంది. మనం రెగ్యులర్ గా అభిమానించే హీరో లు, డైరెక్టర్ లు, హీరోయిన్లు అందరి ఫామిలీ ల గురించి మనకు అన్ని తెలియవు. వాళ్ళు ఎపుడైనా ఫామిలీ ఫోటో లను షేర్ చేయగానే మనం ఎక్కువ ఆసక్తి గా చూస్తుంటాం.
Video Advertisement
అయితే, వారి ఫొటోస్ చాలా తక్కువ గా బయటకు వస్తుంటాయి. హీరో హీరోయిన్ల ఫోటో లు ఎక్కువ షూటింగ్ స్పాట్ ల లో వి మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. అదే.. వారి ఫామిలీ ఫోటోలు, పర్సనల్ లైఫ్ ఫోటోలు ఎక్కువ గా బయటకు రావు. అలాంటి ఫోటోలను, మీరు ఎప్పుడు చూడని కొన్ని ఫోటోలను మీకోసం ఇక్కడ ఇస్తున్నాం..
1. నాచురల్ స్టార్ నాని అండ్ ఫామిలీ..!
2. రాజమౌళి అండ్ ఫామిలీ..!
3. సుకుమార్ ఫామిలీ..!
4. అల్లు వారి ఓల్డ్ ఫామిలీ ఫోటో…!
5. భార్య తో త్రివిక్రమ్..!
6. సురేంద్ర రెడ్డి అండ్ ఫామిలీ..!
7. ప్రభాస్ ఫామిలీ..!
8. కృష్ణవంశీ అండ్ రమ్యకృష్ణ..!
9. శ్రీకాంత్ అండ్ ఫామిలీ..!
10. శివ బాలాజీ అండ్ ఫామిలీ..!
11. మంచు ఫామిలీ..!
12. అల్లు బ్రదర్స్..!
13. బండ్లన్న ఫామిలీ..!
14. జగపతి బాబు అండ్ ఫామిలీ..!
15. కాజల్ ఫామిలీ..!
16. రవితేజ అండ్ ఫామిలీ..!
17. దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఫామిలీ..!
18 . సునీత అండ్ ఫామిలీ..!
19. చెల్లెలి తో రానా..!
20. గీతా మాధురి అండ్ ఫామిలీ..!
21. బాహుబలి నిర్మాత శోభు ఫామిలీ అండ్ టబు..!
22 . మారుతీ అండ్ ఫామిలీ..!
23. రాజశేఖర్ ఫామిలీ..!
24. నాగబాబు అండ్ ఫామిలీ..!
25. సుశాంత్ అండ్ ఫామిలీ..!
26. మహేష్ బాబు అండ్ ఫామిలీ..!
27. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫామిలీ..!
28. అజయ్ అండ్ ఫామిలీ..!
29. అల్లరి నరేష్ అండ్ ఫామిలీ..!
౩౦. పూరి జగన్నాధ్ ఫామిలీ…!
31 . అక్కినేని ఓల్డ్ ఫామిలీ ఫోటో..!
32. చైతన్య సమంత పెళ్లి లో అక్కినేని వారి ఫోటో..!
33. అక్కినేని అండ్ దగ్గుబాటి..
34. ప్రైవేట్ ఫంక్షన్ లో మహేష్ బాబు ఫామిలీ..!
35. మహేష్ బాబు అండ్ మంజుల
36. శ్రీనివాస్ రెడ్డి అండ్ ఫామిలీ..!
37 . మెగా ఫామిలీ ఫోటో..!
38. బాలకృష్ణ ఫామిలీ ఫోటో..!
39. హరికృష్ణ ఫామిలీ ఫోటో..!
40. నందమూరి ఫామిలీ ఫోటో..!
41. శ్రీనువైట్ల ఫామిలీ ఫోటో..!
42. బ్రహ్మానందం ఫామిలీ ఫోటో..!
43. అలీ ఫామిలీ ఫోటో..!
44. రాఘవేంద్ర రావు ఫామిలీ ఫోటో..!
45. సాయి ధరమ్ తేజ్ ఫామిలీ ఫోటో..!
46. దగ్గుబాటి వారి ఓల్డ్ ఫోటో..!
47. గోపీచంద్ ఫామిలీ ఫోటో…!
48. సుధీర్ బాబు అండ్ ఫామిలీ..!
49. అల్లు అండ్ మెగా ఫామిలీ ఫోటో..!
End of Article