“బేబీ” మూవీలో “ఆనంద్ తల్లి” గా నటించిన నటి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“బేబీ” మూవీలో “ఆనంద్ తల్లి” గా నటించిన నటి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సాయి రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమా 50 కోట్ల  గ్రాస్ వసూళ్లను సాధించింది.

Video Advertisement

ఈ మూవీలో నటించిన నటినటులందరికి గుర్తింపు లభిస్తోంది. యూట్యూబ్ స్టార్ అయిన వైష్ణవి చైతన్యకు మంచి గుర్తింపు వచ్చింది. నెగటివ్ క్యారెక్టర్ లో నటించినప్పటికీ ఆమె నటన పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆనంద్ తల్లిగా నటినంచిన నటికి ఎవరో ఇప్పుడు చూద్దాం..
‘బేబీ’ మూవీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కల్ట్‌ లవ్‌ స్టోరీ కి యూత్‌ బాగా కనెక్ట్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ హిట్ అవడంతో చాలా మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్యకు మంచిపేరు వచ్చింది. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ స్నేహితులుగా నటించినవారికి కూడా మంచి గుర్తింపు లభించింది.
Babyఈ మూవీతో సాయి రాజేశ్ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తల్లి పాత్రలో నటించిన నటి కూడా చాలా బాగా చేశారనే పేరు వచ్చింది. ఆమె పేరు ప్రభావతి వర్మ. ఎన్నో సినిమాలలో నటించిన ఆమెకు ఈ మూవీతో గుర్తింపు లభించింది. మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీలో హీరోయిన్ తల్లిగా నటించింది.
ఇటీవల జరిగిన బేబీ సక్సెస్ మీట్ లో ప్రభావతి వర్మ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అయినట్లు తెలిపారు. ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు చేసినప్పటికీ ఈ మూవీలో నటించిన తల్లి పాత్ర చాలా స్పెషల్ అని అన్నారు. ఎందుకంటే ఈ మూవీ ద్వారా ఆనంద్ తనకు కొడుకుగా లభించాడని, అది ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ప్రభావతి వర్మ వెల్లడించారు.

Also Read: గుంటూరు కారం నుంచి తమన్ అవుట్ అన్న వార్తలలో నిజం ఎంత…?

 

 

 


End of Article

You may also like