నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి… 29 రోజుల టోటల్ కలెక్షన్స్…

నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి… 29 రోజుల టోటల్ కలెక్షన్స్…

by Mounika Singaluri

Ads

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణను అనిల్ రావిపూడి చాలా కొత్తగా  ప్రెజెంట్ చేశారు. శ్రీలీల, కాజల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వారాలను సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 5వ వారంలో అడుగు పెట్టగా సినిమా ఇప్పటికీ మంచి షేర్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.

Video Advertisement

ఈ సినిమా 28వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 14 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 29వ రోజు మొత్తం మీద 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా ఇప్పుడు 29 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే

mistake in bhagavanth kesari

Bhagavanth Kesari 29 Days WW Collections Report:

Nizam: 18.90Cr
Ceeded: 14.30Cr
UA: 6.45Cr
East: 3.36Cr
West: 2.73Cr
Guntur: 5.31Cr
Krishna: 3.09Cr
Nellore: 2.56Cr
AP-TG Total:- 56.70CR(97.50CR~ Gross)
KA+ROI: 5.95Cr
OS: 7.31Cr~
Total WW Collections – 69.96CR(127.90CR~ Gross)

bhagavanth kesari movie review

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 68.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 29 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా 1.46 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో వేచి చూడాలి.

bhagavanth kesari movie review
మాస్ కమర్షియల్ ఫిలిం గా అనిల్ రావిపూడి సినిమా మలిచిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి సినిమాలంటే మినిమం గ్యారంటీ కావడంతో ఈ సినిమా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకుంది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ప్లస్ అయింది.
కాగా దసరా కానుకగా లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు కూడా విడుదలవుగా అవి భగవంత్ కేసరి ముందు నిలబడలేకపోయాయి

Also Read:హన్సిక” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like