దగ్గుబాటి ఇంటి కొత్త కోడలు ఎవరో తెలుసా?

దగ్గుబాటి ఇంటి కొత్త కోడలు ఎవరో తెలుసా?

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి .ఎక్కడ చూసినా సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇలా రీసెంట్గా లంకకు వెళ్లి పెళ్లి చేసుకున్న..హీరో దగ్గుబాటి అభిరామ్. తేజ డైరెక్షన్లో వచ్చిన అహింస మూవీతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన అభిరాం ఇప్పుడు పెళ్లికొడుకు అయిపోయాడు. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ తక్కువటి సురేష్ చిన్న కొడుకు.. దగ్గుబాటి రానా తమ్ముడు.. ఈ అభిరామ్.

Video Advertisement

డిసెంబర్ 6వ తేదీన.. శ్రీలంకలో ప్రత్యూషతో అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ప్రస్తుతం వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సెలబ్రిటీల పెళ్లి జరిగింది అంటే అది ఎవరితో అన్న ఇంట్రెస్ట్ ప్రజలలో ఉండడం కామనే కదా. అందుకే  ప్రత్యూష ఎవరు ?ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి తెలుసుకోవాలని? చాలామంది సోషల్ మీడియాలో ప్రయత్నిస్తున్నారు. అయితే అభిరామ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మరెవరో కాదు ..అతని సొంతమైన మామ కూతురు ప్రత్యూష.

డిసెంబర్ 5న హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలతో నేను పెళ్లి సందడి డిసెంబర్ 6 8 గంటల 50 నిమిషాలకు.. పెళ్లి జరగడంతో ముగిసింది. అయితే అభిరామ్ తను డెస్టినేషన్ వెయిటింగ్ కోసం శ్రీలంక ఎందుకు చూస్ చేసుకున్నాడు అన్న విషయం ఇంకా ఎవరికీ తెలియదు. ఇక ఈ పెళ్లిలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సుమారు 200 మంది సన్నిహితులు, అతి దగ్గర వాళ్లు ఈ పెళ్లికి హాజరైనట్లు తెలుస్తోంది.

 

 

 


End of Article

You may also like