మహేష్ బాబు సినిమా కోసం ఆ త్యాగానికి సిద్ధపడ్డ శ్రీ లీల…!

మహేష్ బాబు సినిమా కోసం ఆ త్యాగానికి సిద్ధపడ్డ శ్రీ లీల…!

by Mounika Singaluri

Ads

శ్రీలీల ప్రస్తుతం తెలుగులో మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 12 తారీఖున విడుదల కానుంది.

Video Advertisement

దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఒక సాంగ్ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ శ్రీలీల ఒక త్యాగానికి సిద్ధపడిందంట.అదేంటంటే…!

శ్రీలేనా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబిబిఎస్ చదువుతుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీ లీల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీనికోసం వారం రోజులు సినిమాలు కి పుల్ స్టాప్ పెట్టి ఎగ్జామ్స్ రాయడం కోసం ముంబై వెళ్ళిపోయింది. శ్రీ లీలా లేకపోవడంతో గుంటూరు కారం సినిమాలోని సాంగ్ షూటింగ్ నిలిచిపోయింది. దీంతో సినిమా యూనిట్ డేట్లు కోసం రిక్వెస్ట్ చేశారట.వెంటనే ఒప్పుకున్న శ్రీ లీల ఎగ్జామ్స్ వదిలేసి సినిమా షూటింగ్ కోసం తిరిగి వచ్చేసింది.ఎగ్జామ్స్ మళ్ళీ 3నెలల తర్వాత సప్లిమెంటరీ లో రాయడానికి అని డిసైడ్ అయ్యిందట


End of Article

You may also like