ఇందులో కూడా నగ్నత్వం చూసావంటే నీ తల్లిని అంటూ శ్రీ రెడ్డి పోస్ట్ !

ఇందులో కూడా నగ్నత్వం చూసావంటే నీ తల్లిని అంటూ శ్రీ రెడ్డి పోస్ట్ !

by Anudeep

Ads

రోజుకో వివాదం తో తరచూ న్యూస్ లో హాట్ టాపిక్ గా నిలిచే శ్రీ రెడ్డి ఆమె మాటలు,చేష్టలు అన్ని వైరల్ గా నిలుస్తున్నాయి కాస్టింగ్ కౌచ్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఈ హాట్ బాంబ్.పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తూ ఫ్యాన్ వార్ కొనసాగించేది ఇటీవలే మాధవి లతా తో గొడవలు పడి విపరీతంగా పోస్టులు పెట్టింది ఇకపోతే అప్పుడప్పుడు దైవ భక్తిని కూడా చూపించేది భద్ర కాళీ మాత తనకు ఇష్టమైన దైవమని చెబుతూ ఉండేది.ఇప్పుడు ఆ కాళీ మాత ఫోటోని వివాదానికి తెరలేపింది.ఇటీవలే ఆమె పెట్టిన ఈ పోస్ట్ కు నెగిటివ్ కామెంట్స్ రావటంతో మరో పోస్ట్ పెట్టి మరింత రచ్చ చేయసాగింది.మహాశివత్రి రోజు ఒక వీడియో ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే…. ఆ వీడియోలో మహాశివుడు అఘోర వేషం వేసి ఉంది.ఈ వీడియో చూసిన ఫాన్స్ ఆమె ను ఓక్ రేంజ్ లో ట్రోల్ చేసారు.తిట్ల పురాణం ఊపందుకోవడం తో వివాదం మరింత ముదిరింది.కాళీ మాత అంటూ ఒక పిక్ షేర్ చెయ్యగా అది కాస్త అభ్యంతరకరంగా ఉండటంతో నెటిజన్స్ తిట్ల పురాణం అందుకున్నారు.ఇలా ఫోటోలని పెట్టి హిందూ దేవతల పరువుతీయకు అని మరి కొందరు రిక్వెస్ట్ చెయ్యగా ఇంకొందరు అయితే తీవ్రంగా విరుచుకుపడ్డారు నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపైన శ్రీ రెడ్డి కూడా ఒక రేంజ్ లో విరుచుకుపడింది కాళీ మాత ఫోటోలో కూడా స్త్రీ నగ్నత్వం, సె**‌ను చూస్తున్నారంటే.. కన్నతల్లితో కూడా సె** చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Video Advertisement


End of Article

You may also like