Ads
జబర్దస్త్ ప్రోగ్రాం తో అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్న యాంకర్ రష్మీ గౌతమ్ ఆమె హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ కి కానీ..షోస్ కి కానీ విపరీతాంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదీ అన్నమాట వాస్తవం.ఇటు సోషల్ మీడియా సైట్స్ పేస్ బుక్, ఇంస్ట్గ్రామ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.దీనికి సాక్ష్యం ఆమె పెట్టె పోస్ట్స్ ,ట్వీట్స్ ఒకసారి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.రష్మీ పెట్ లవర్…తన పెట్ తో తీసుకున్న వీడియోస్ పోస్ట్స్ ఎన్నో తన ఖాతాలో ఉంటాయి.. మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా. మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.
Video Advertisement
Aasli NAAMARD
Showing off strength by harming the voiceless does not make u a man
Raise you voice against such goons its ur right
no one can stop u from taking care of them or feeding them
Dont be intimidated by them https://t.co/Br627kbfoz— rashmi gautam (@rashmigautam27) May 2, 2020
End of Article