Ads
ఆరోగ్యమే మహభాగ్యం అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు అందరికి స్ఫష్టంగా అర్దమవుతోంది.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో అందరికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగింది.. ఇప్పటివరకు చదువులు, కెరీర్, డబ్బు అంటూ పరుగులుపెట్టినవారందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యం అంటూ వెంటపడుతున్నారు.. వ్యక్తిగత శుభ్రతతో పాటు, ఆహారం పట్ల కూడా చాలా శ్రద్ద వహిస్తున్నారు..
Video Advertisement
కరోనా సోకకుండా ఉండాలంటే శుభ్రతతో పాటు, రోగ నిరోధక శక్తి ముఖ్యం..మనకు ఇమ్యునిటి పవర్ మనం తీసుకునే ఆహారం మూలంగానే పెరుగుతుంది..పూడ్ తింటే ఇమ్యునిటి పవర్ పెరుగుతుంది నిజమే..కానీ ఏ ఆహారం తీసుకోవాలి..ఏది తీసుకోకూడదు అనేది ముఖ్యం..కరోనా ఉదృతి తగ్గేవరకు ఏ ఏ ఆహారపదార్దాలు తీస్కోకూడదో తెలుసుకుని దాన్ని బట్టి మీ రెగ్యులర్ డైట్ ఫాలో కండి.
- అసిడిక్ డైట్స్ తినకూడదు.. అసిడిక్ డైట్స్ అంటే హై ప్రొటీన్ ఫూడ్. సీడ్స్ చనా, రాజ్మా ఇలాంటివి తినకూడదు..
- పాలపదార్దాలకు దూరంగా ఉండాలి..పాలు,పెరుగు,వెన్న తీసుకోకుడదు..నెయ్యి వాడొచ్చు..పాలు, టీ బదులు గ్రీన్ టీ తీసుకోవచ్చు.
- నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు..
- ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.
ఇవన్నీ హై ప్రొటీన్ ఫూడ్.. వీటన్నింటి వలన మన బ్లడ్ అసిడిక్ అవుతుంది..దీని వలన ఆక్సిజనేషన్ సరిగ్గా జరగక బ్లడ్ లో కార్బన్ డయాక్సైడ్ ఉండిపోయి ఇబ్బంది అవుతుంది..బ్లడ్ అసిడిక్ అయినప్పుడు కరోనా అటాక్ అయితే పరిస్థితి సీరియస్ అయ్యే అవకాశం ఉంది..మరింత సమాచారం కోసం కింది వీడియో చూడండి.
End of Article