Ads
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఫ్ఫాన్స్ అంతా పండగ లాగా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు..సోషల్ మీడియా వేదికగా ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు అటు ట్విట్టర్ లో కూడా పెద్ద ఎత్తున బర్త్డే ట్రెండ్ కొనసాగుతుంది.
Video Advertisement
మరో వైపు వివాదాల నటి శ్రీ రెడ్డి కూడా తనదైన స్టైల్ లో బర్త్డే పోస్ట్ పెట్టింది.సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే వైరల్ గా నిలిచింది మెగా ఫామిలీ మీద ట్రోల్ల్స్ వేస్తూ తరచూ పోస్ట్లు పెట్టె శ్రీరెడ్డి మరో సారి మెగా ఫామిలీ ని టార్గెట్ చేస్తూ ఇవాళ ఒక పోస్ట్ పెట్టింది.. ‘ఇండస్ట్రీ సింహ స్వప్న నట రత్న తెలుగు ప్రియా ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ సోషల్ సర్వీస్ నో నీడ్ అఫ్ పద్మ శ్రీ యువర్ స్మైల్ ఓన్లీ ఏ బిగ్ అవార్డ్.లివింగ్ లెజెండరీ యాక్టర్ బాల కృష్ణ గారు.హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్స్ యూ ..ప్రేమ తో చెంప మీద కొడతావు తప్ప.మెగా ఫామిలీ లాగ కడుపు మీద కొట్టడు.ఈ బంగారు కొండా పేద ప్రజల ఆకలి ఆరోగ్యం ఆలోచించే ముద్దుల మామయ్యా మా బాలయ్య అంటూ ..పోస్ట్ చేసింది.
End of Article