Ads
బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ తెలిసిందే..మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.అల్లూరి సీతారామరాజు,కొమరం భీం పాత్రలలో నటిస్తున్న రామ్ చరణ్ ,jrఎన్టీఆర్ లు..రామ్ చరణ్ కి జోడీగా అలియా ఎన్టీఆర్ కి జోడిగా ఒలీవియా మోరిస్ లను ఎంచుకున్న జక్కన్న.ఇప్పటికే డెబ్బయి శాతం షూటింగ్ ని పూర్తి చేసిన యూనిట్..కరోనా వలన విధించిన లాక్ డౌన్ కారణముగా షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్రీకరణకు కి అంతరాయం కలిగింది.
Video Advertisement
ప్రభుత్వాలు షూటింగ్ కి అనుమతి ఇచ్చినా పోలీసు శాఖ నుంచి ఎటువంటి ఉత్తరువులు ఇవ్వనందువలన షూటింగ్ కి ఇంకా ఆలస్యం అవుతుంది.అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించి ఒక వార్త హాట్ టాపిక్ అయ్యింది సినిమా లోని హీరోయిన్ అలియా భట్ రెమ్యునేషన్ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అలియా టాలీవుడ్ సినిమాకి ఆర్ ఆర్ ఆర్ కోసం అక్షరాలా మూడు నుంచి నాలుగు కోట్లు వరకు తీసుకుంటుందట.
ఒక హీరోయిన్ కి ఇదే అతి పెద్ద రికార్డు.చరణ్ సరసన కేవలం రెండు పాటలు,కొన్ని సీన్లు లలో మాత్రమే కనిపించబోతున్న అలియా..ఇటు తెలుగు,తమిళం,హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడఁడుదల చెయ్యబోతున్నారు. పాన్ ఇండియా సినిమా గా మన ముందుకు వస్తున్న ఈ చిత్రం.హిందీలో సినిమాకి తనే ఆకర్షణ గా నిలువబోతుంది.అలియా.
End of Article