Ads
రామ్ గోపాల్ వర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదో ఇప్పటికే అనౌన్స్ చేసారు..టైటిల్ కూడా ప్రకటించేసారు’పవర్ స్టార్’.అంటూ ఇప్పటికే సంచాలను సృష్టించిన ఈ చిత్రం తాలూకు…విషయాలు! ఇప్పటికే కొందరి జీవితాల కథ ఆధారంగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ..ఆయనికి పెద్దగా పబ్లిసిటీ లేకుండానే…పాపులర్ అవుతూ ఉంటాయి ఆయన సినిమాలు..అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పూనమ్ కౌర్ ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు తెలియ చేయగా.
Video Advertisement
అదే కోవలో పాటల రచయిత రామ్ జోగయ్య శాస్త్రీ కూడా చేరిపోయారు. అదలా ఉండగా…సినిమాకి సంబంధించి విషయానికి వస్తే సినిమాలో హీరో ఇతనే అంటూ ఒక వీడియో కూడా పెట్టారు వర్మ ‘పవర్ స్టార్’ టైటిల్ కి నప్పిట్టుగా సరిపోతాడు మీరు ఇంకెవరినో ఊహించుకుంటే నాకు తెలియదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వర్మ..సినిమాలో ఒక రష్యన్ అమ్మాయి కూడా ఉంటుంది అని అన్నారు.ఇక హీరో విషయానికి వస్తే ఎంతో పేరున్న ఒక వ్యక్తి ఆధారంగా తీస్తున్న సినిమా బయో పిక్ సహజంగానే ఎవరు ఉంటారు హీరో స్థానం లో అంటూ ఒక ప్రశ్న మొదలవుతుంది.ఇంతకీ వర్మ అతన్ని ఎలా పెట్టాడంటే ఒక పేద కథే ఉంది !
పవర్ స్టార్ టిక్ టాక్ లతో ఫేమస్ అయిన ఒక వ్యక్తిని ఎంచుకున్న వర్మ..చూడటానికి కూడా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు అతను అతని పేరు నరేష్.భద్రాచలం దగ్గర సారపాక అనే ఊరు.అతనిది.మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు.పవన్ కళ్యాణ్ లాంటి రూపు రేఖలు ఉంటడం తో పవన్ ని అనుకరిస్తూ వీడియోలు చేసి టిక్ టాక్ లో ఫేమస్ అయ్యాడు. అతని వీడియోస్ చుసిన వర్మ నరేష్ కోసం కార్ ని పంపించి తన ఆఫీస్ కి పిలిపించుకున్నాడు వర్మ
మొదట కొన్ని వీడియోస్ ని షూట్ చేసి ట్విట్టర్ లో పెట్టాడట.విశేష స్పందన రావటం తో..ఇక ఆలా సెలెక్ట్ అయ్యాడు నరేష్.ఇక సినిమా ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ సినిమా ని రెండు పార్టీలుగా తీయనున్నాడట.అయితే సినిమాకి సంబంధించి విషయాలని గోప్యంగా ఉంచాలని చెప్పారట.సినిమాని పది రోజులు షూటింగ్ కోసం కేటాయించాలని అడిగారట.! మరి పారితోషికం కి సంబంధించి వివరాలని తెలుపలేదు.
End of Article