తూర్పుగోదావరిలో వింతగా కనిపించిన సూర్యుడు…చుట్టూ ఆ రింగ్ ఏంటో?

తూర్పుగోదావరిలో వింతగా కనిపించిన సూర్యుడు…చుట్టూ ఆ రింగ్ ఏంటో?

by Anudeep

Ads

కరోనా దెబ్బ ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది.అది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఆ అద్భుతం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా?సూర్యుడు చుట్టూ ఒక బంతి ఆకారంలో ఒక లైట్ కనిపిస్తుంది.ఇది చూడడానికి ఒక గడియారంలో ఉంది.

Video Advertisement

సూర్య కిరణాలు మధ్యలో ముల్లులాగా ఉన్నాయి.దీన్నే పరిశోధకులు హలో ఆప్టికల్ ఫెనోమెనెన్ అంటున్నారు.ఈ ఎఫెక్ట్ అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందట…కరోనా వల్ల బాగా ఇబ్బంది పడుతున్నామని ప్రస్తుతం మన ఆంధ్రాలో కనిపించి అందరినీ అలరిస్తుంది.


End of Article

You may also like