131
Ads
మంత్రి కేటీఆర్ గారుకరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . మీడియా సమావేశంలో మాట్లాడినా కేటీఆర్ గారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారనే రాజకీయ విమర్శలు చాలా వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యింది అని కొందరు కేవలం తమ పైశాచిక ఆనందం కోసమే రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.కానీ విమర్శలు చేయడానికి ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడంలేదని ఆయన పేర్కొన్నారు. మాస్కులు ధరించడం, సామజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
Video Advertisement
End of Article