119
Ads
కింగ్ నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ గ్రాండ్ గా మొదలైంది. ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ని రివీల్ చేశారు. ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కాబట్టి కొంతమంది డాన్స్ పర్ఫామెన్స్ తో, ఇంకొంతమంది ఇంట్రడక్షన్ వీడియో తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం పరిచయాలతోనే ముగిసింది.స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ షో సరికొత్త ప్రోమో రిలీస్ చేసింది.బిగ్ బాస్ ఇచ్చిన సరికొత్త టాస్క్ లో హౌస్ లోని పార్టిసిపెంట్స్ అందరూ హుషారుగా కనిపిస్తున్నారు.అరియన్ గ్లోరీ.సెపరేట్ హౌస్ మేట్స్ కి మంచి ఝలక్ ఇచ్చాడు నోయెల్..
Video Advertisement
End of Article