471
బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.. హౌజులో ఉండాలనే మూడు ,ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయండి..అంటేనేమో అందరికి కోపం, అందరూ హర్ట్ అయిపోతారు..తగలబెట్టండి సర్.. నిరంజన్ గారూ..నాకు ఇంట్రస్ట్ పోయింది.. ! అంటూ ఒక వీడియో ఆ రోజుల్లో ట్రెండ్ సెట్ చేసింది… కృష్ణ మోహన్ గారి వీడియో మీద చాలా మీమ్స్…కామెడీ స్కిట్స్ చాలా వచ్చాయి… ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ లో జర్నలిస్ట్ గా చేస్తున్నారు..
సర్ మళ్ళీ వచ్చేసారు అనగానే సోషల్ మీడియా లో వచ్చిన ఫన్నీ మీమ్స్
1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10) 
