వామ్మో! “ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు” హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.? అసలు గుర్తుపట్టలేకుండా.!

వామ్మో! “ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు” హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.? అసలు గుర్తుపట్టలేకుండా.!

by Mohana Priya

Ads

వెంకటేష్ నటించిన సినిమాల్లో బెస్ట్ సినిమాల జాబితా చేస్తే అందులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నటీనటుల పర్ఫామెన్స్ కూడా ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య తో పాటు నటించిన మరొక యాక్టర్ కూడా మీకు గుర్తుండే ఉంటారు. తనే వినీత.

Video Advertisement

వినీత 1993 లో చిన్న జమీన్ అనే ఒక తమిళ్ సినిమా తో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టారు. తర్వాత ఎన్నో తమిళ్ సినిమాలు అలాగే కొన్ని మలయాళం సినిమాలు కూడా చేసారు వినీత.

1996 లో ఈ.వి.వి సత్యనారాయణ గారి దర్శకత్వం లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు వినీత. ఈ సినిమా లో మనీషా పాత్ర లో వినీత నటన కి ఎంతో గుర్తింపు వచ్చింది.

అదే సంవత్సరం లో రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన లేడీస్ డాక్టర్ సినిమా లో కూడా నటించారు వినీత. తర్వాత 1998 లో వచ్చిన వారేవా మొగుడా అనే మరొక తెలుగు సినిమా లో కూడా నటించారు.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలతో పాటు షపథ్, షేరా, బెంగాల్ టైగర్ అనే హిందీ సినిమాల్లో కూడా నటించారు వినీత. 2009 లో వచ్చిన ఎంగ రాశి నల్ల రాశి అనే తమిళ్ సినిమా లో చివరిగా కనిపించారు వినీత.

 


End of Article

You may also like