Ads
ఒక సినిమాకి హీరో, హీరోయిన్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉండే రోల్స్, సహాయ పాత్రలు. అందులోనూ ముఖ్యంగా కమెడియన్ పాత్రలు. సినిమాకి ఒక ఫ్లేవర్ యాడ్ చేసేది కామెడీనే. అలా వాళ్ళ కామెడీ టైమింగ్ తో మనల్ని ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 అలీ
తన చిన్నప్పటి నుండి సినిమాల్లో నటిస్తున్న అలీ, ఒక్క రోజుకి దాదాపు 3.5 లక్షల రూపాయల పారితోషకం తీసుకుంటారు.
#2 బ్రహ్మనందం
బ్రహ్మనందం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పెర్ఫార్మెన్స్ తో మనల్ని నవ్విస్తూ స్టార్ కమెడియన్ గా స్థానంలో ఉన్న బ్రహ్మనందం గారు ఒక్క రోజుకి దాదాపు 5 లక్షల పారితోషికం తీసుకుంటారు.
#3 వెన్నెల కిషోర్
వెన్నెల కిషోర్ ఒక్క రోజుకి దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయల పారితోషకం తీసుకుంటారు.
#4 సప్తగిరి
వెంకటాద్రి ఎక్స్ప్రెస్, బ్రూస్ లీ ఇంకా ఎన్నో సినిమాల ద్వారా మనం అందరినీ అలరిస్తున్న సప్తగిరి ఒక్క రోజుకి దాదాపు 2 లక్షల రూపాయల పారితోషకం తీసుకుంటారు.
#5 పృథ్వీరాజ్
30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ద్వారా పాపులర్ అయిన పృథ్వీరాజ్ ఒక రోజుకి దాదాపు 2 లక్షల రూపాయల పారితోషకం తీసుకుంటారు.
#6 రాహుల్ రామకృష్ణ
అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, అల వైకుంఠపురంలో సినిమాల్లో నటించిన రాహుల్ రామకృష్ణ ఒక్క రోజుకి దాదాపు 2 లక్షల పారితోషకం తీసుకుంటారు.
#7 సునీల్
తన మ్యానరిజమ్స్ తో, టైమింగ్ తో టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సునీల్ ఒక్క రోజుకి దాదాపు 4 లక్షల రూపాయల పారితోషకం తీసుకుంటారు.
#8 శ్రీనివాస్ రెడ్డి
ఇడియట్, వెంకీ, పరుగు, రెడీ, ప్రేమమ్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, డార్లింగ్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీనివాస్ రెడ్డి ఒక్క రోజుకి అప్రాక్సిమేట్ గా 2 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటారు.
#9 పోసాని కృష్ణ మురళి
అటు కామెడీ రోల్స్ తో, ఇటు సీరియస్ పాత్రలతో మనల్ని అలరిస్తున్న పోసాని కృష్ణ మురళి ఒక్క రోజుకి దాదాపు 2.5 లక్షల రూపాయల పారితోషకం తీసుకుంటారు.
#10 ప్రియదర్శి
పెళ్లి చూపులు, స్పైడర్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, బ్రోచేవారెవరురా, తొలి ప్రేమ ఇంకా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో, అలాగే మల్లేశం సినిమాలో లీడ్ రోల్ లో కూడా అలరించి, వెబ్ సెరీస్ లో కూడా మంచి పాత్రలు పోషిస్తున్న ప్రియదర్శి ఒక్క రోజుకి దాదాపు 2 లక్షల పారితోషికం తీసుకుంటారు.
End of Article