లక్ష్మికి నాగచైతన్య కాకుండా ఇంకొక కొడుకు ఉన్నారని మీకు తెలుసా.?

లక్ష్మికి నాగచైతన్య కాకుండా ఇంకొక కొడుకు ఉన్నారని మీకు తెలుసా.?

by Mohana Priya

Ads

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య తల్లి లక్ష్మి ఎన్నో సంవత్సరాల క్రితం విడిపోయారు. కానీ నాగ చైతన్య, నాగర్జున తోనూ, లక్ష్మీ తోనూ క్లోజ్ గానే ఉంటారు. అంతే కాకుండా లక్ష్మి, నాగ  చైతన్య తరచుగా కలుస్తూనే ఉంటారు. నాగ చైతన్య, సమంత పెళ్లికి కూడా లక్ష్మి హాజరయ్యారు. లక్ష్మి, చెన్నైకి చెందిన శరత్ విజయరాఘవన్ ని పెళ్లి చేసుకున్నారు.

Video Advertisement

శరత్ విజయరాఘవన్ సుందరం మోటార్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నారు. కొంత కాలం క్రితం నాగ చైతన్య, సమంత సింగపూర్ కి వెళ్లారు. ఈ ఫోటోలని సమంత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ ఫోటోలో నాగ చైతన్య సమంత తో పాటు లక్ష్మి, శరత్, ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

వారిలో ఒకరు లక్ష్మీ, శరత్ కొడుకు. ఇంకొకరు ఆయన భార్య. లక్ష్మి, శరత్ వాళ్ళ కొడుకు పుట్టినరోజు కోసం సమంత, నాగచైతన్య సింగపూర్ కి వెళ్లారు. అంతే కాకుండా కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మి, శరత్ కొడుకు పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి నాగచైతన్య హాజరయ్యారు.

 

సమంత లక్ష్మి కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో సమంత లక్ష్మి గురించి ఆవిడ చాలా స్ట్రాంగ్ వ్యక్తిత్వం గల వ్యక్తి అని అన్నారు. వెంకటేష్ కూతురి వివాహానికి లక్ష్మి, నాగ చైతన్య, సమంత వెళ్లారు. వీరు ముగ్గురు కూర్చుని ఉన్న ఒక ఫోటోని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 


End of Article

You may also like