Ads
ఒక సమయంలో కాకపోతే ఇంకో సమయంలో అయినా కెరియర్ ఆల్టర్నేటివ్ అనేది ముఖ్యం. అందుకే మన ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు, సినిమా రంగంలో ఉంటూనే వాళ్ల ఆసక్తి కారణంగా, లేదా ఇంకా ఏదైనా కారణంతో మరొక రంగంలో కూడా అడుగు పెట్టారు. ఎప్పటికైనా క్రేజ్ ఉండే వాటిలో ఫుడ్ ఒకటి. మన సెలబ్రిటీలలో చాలా మంది ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో కొంత మందికి ఇండివిడ్యువల్ గా బిజినెస్ ఉంటే, ఇంకొంతమంది పార్ట్నర్ షిప్ లో బిజినెస్ లో ఉన్నారు. వాళ్లెవరు అంటే.
Video Advertisement
#1 శశాంక్ – మాయాబజార్ రెస్టారెంట్
#2 నవదీప్ – BPM (బీట్స్ పర్ మినిట్)
#3 నీరజ కోన – టీ గ్రిల్
#4 లక్ష్మీ మంచు – జూనియర్ కుప్పన్న
#5 శర్వానంద్ – బీన్జ్ – ద అర్బన్ కాఫీ విలేజ్
#6 సురేందర్ రెడ్డి – ఉలవచారు
#7 శ్రద్ధా శ్రీనాథ్ – పర్ సే
#8 ఎస్.ఎస్. కార్తికేయ – సర్క్యూట్ డ్రైవ్ ఇన్
#9 అనిరుధ్ రవిచందర్ – ద సమ్మర్ హౌస్ ఈటరీ
#10 అల్లు అర్జున్ – 800 జూబ్లీ పబ్, బీ డబ్స్, హై లైఫ్
#11 నాగార్జున – ఎన్ గ్రిల్, ఎన్ ఏషియన్
#12 ఆనంద్ దేవరకొండ – గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్
#13 సందీప్ కిషన్ – వివాహ భోజనంబు రెస్టారెంట్
వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఎన్నో బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేశారు. పైన చెప్పిన వారిలో అనిరుధ్, నీరజ కోన, శ్రద్ధ శ్రీనాథ్ పార్ట్నర్స్ గా బిజినెస్ లో ఉన్నారు. నీరజ కోన రెస్టారెంట్ బిజినెస్ లో నితిన్ కూడా ఒక పార్ట్నర్. అనిరుధ్ కూడా తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్ మొదలుపెట్టారు.
End of Article