Home News ‘దాదాకు’ అస్వస్థత హాస్పిటల్ కి తరలింపు

‘దాదాకు’ అస్వస్థత హాస్పిటల్ కి తరలింపు

by Anudeep

బీసీసీఐ ప్రెసిండెంట్ మాజీ టీం ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ శనివారం హాస్పిటల్ కి తరలించారు.అకస్మాత్తుగా ఆయనికి గుండె నొప్పి రావటం తో ఆయన్ని హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తుంది.


ఇవాళ ఉదయం ఆయన జిమ్ చేస్తున్న సమయం లో మైల్డ్ హార్ట్ ఎటాక్ రావటం తో కలకత్తా లోని ప్రైవేట్ హాస్పటల్ లో చేర్చారు.ఈరోజు సాయంకాలం ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయనున్నటు తెలిపారు.దాదా అస్వస్థత పట్ల పలువురు క్రికెటర్లు మరియు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసారు.

 

 

You may also like