Ads
“ఒక లైలా కోసం” సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన పూజ హెగ్డే ఇప్పుడు తెలుగు నాట టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుణ్ తేజ్ తో “ముకుంద” సినిమా లో కూడా నటించి ఆకట్టుకుంది. మొదటి చిత్రం తోనే పూజ హెగ్డే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు ఏకంగా హృతిక్ రోషన్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. పూజ హెగ్డే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన ‘మహోంజదారో’ సినిమాలో నటించింది.
Video Advertisement
అయితే బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఆమెకు పెద్ద గా ప్లస్ అవ్వలేదు. దీనితో, తెలుగు నాట సినిమాలు చేసింది. అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబో లో వచ్చిన దువ్వాడ జగన్నాధం సినిమా లో పూజ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా లో పూజ గ్లామర్ షో కి టాలీవుడ్ ఫిదా అయింది. ఆ తరువాత వరుస ఆఫర్లు ఆమె సొంతం అయ్యాయి. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ తో చేసిన “అరవింద సమేత వీర రాఘవ” సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
తరువాత మహర్షి, అలా వైకుంఠపురం లో.. , వంటి సినిమాలతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా, ప్రభాస్ తో రాధేశ్యాం చిత్రం లో నటించింది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా లో కూడా పూజ నటించింది. ఈ సినిమాలు కూడా విడుదల అయ్యాక పూజ రేంజ్ మరింత పెరుగుతుంది. సోషల్ మీడియా లో ఎంతో ఆక్టివ్ గా ఉండే పూజ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, తనకు సంబంధించిన విషయాలు తన అభిమానుల తో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు, తన ఫ్యామిలీ ఫోటోలను కూడా పూజ హెగ్డే పంచుకుంటారు. ఇక్కడ పూజ హెగ్డే అరుదైన ఫోటోలను మీకోసం అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్ వేసేయండి మరి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
30.
31.
32.
33.
34.
35.
36.
37.
38.
39.
40.
End of Article