“శ్వేతా.. నీ మైక్ ఆన్ లో ఉంది..” వైరల్ అవుతున్న ట్రోల్స్.. ఎవరీ శ్వేత..?

“శ్వేతా.. నీ మైక్ ఆన్ లో ఉంది..” వైరల్ అవుతున్న ట్రోల్స్.. ఎవరీ శ్వేత..?

by Anudeep

Ads

ఇటీవల సోషల్ మీడియా మాధ్యమం లో ఓ వీడియో వైరల్ అవుతోంది. కరోనా లాక్ డౌన్ వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. దీనితో ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి. ఆఫీస్ సహోద్యోగులతో చర్చించుకోవడానికి అందరు జూమ్ ఆప్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ల వలన పలు రహస్యాలు బట్టబయలు అయిపోతున్నాయి. అవి నెట్టింట్లో ఫన్నీ గా వైరల్ అయిపోతున్నాయి. మైక్ ఆఫ్ చేసుకోకపోయినా.. వేరే పని లో ఉన్నపుడు కెమెరా ఆఫ్ చేసుకోక పోయినా వచ్చే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.

Video Advertisement

watch video:

ఈ శ్వేత అనే అమ్మాయి కూడా పాపం మైక్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోయింది. కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్న టైం లో ఆమె తన స్నేహితుడితో రహస్యం గా కబుర్లు చెప్పుకుంటూ ఉంది. అయితే, ఆమె మైక్ ఆఫ్ చేసుకోకపోవడం తో ఆమె మాట్లాడుతున్న మాటలన్నీ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న ఇతర కొలీగ్స్ కు కూడా వినిపించాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మొత్తం 111 మంది ఉన్నారు. వారిలో ఒకరు “శ్వేత నీ మైక్ ఆన్ లో ఉంది’ అని చెప్పే వరకు ఆమె కు తెలియలేదు.

అయితే, ఇది వాస్తవమా, లేక కల్పితమా అనేది తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటికే చాలా మంది చూసేసి..” శ్వేత నీ మైక్ ఆన్ లో ఉంది..” అంటూ మీమ్స్ కూడా వేసేస్తున్నారు. ఈ మీమ్స్ చాలా ఫన్నీ గా ఉండడం తో.. వాటిని అందరు షేర్ చేస్తూ..ఈ వీడియో ను మరింత వైరల్ చేస్తున్నారు.. ఆ మీమ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి మరి.

#1.

#2.

“>

“>

 

“>

“>

 

“>

 

“>

“>

 

“>

 

 

 

 

 

 

 

 


End of Article

You may also like