Home News 7 సార్లు మామను రేప్ చేసి చంపేసిన పాకిస్తాన్ మహిళ…ఆ మహిళకి 1,41,078 ఏళ్ల జైలు శిక్ష.. ఏమి జరిగిందంటే..?

7 సార్లు మామను రేప్ చేసి చంపేసిన పాకిస్తాన్ మహిళ…ఆ మహిళకి 1,41,078 ఏళ్ల జైలు శిక్ష.. ఏమి జరిగిందంటే..?

by Anudeep

మనలో చాలా మంది మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అందులో.. ఓ వివాహిత తనకు భర్త సుఖం ఇవ్వడం లేదన్న కారణం గా సుఖం కోసం తన మామను కోరుతుంది. ఇది రీల్ లైఫ్ స్టోరీ అనుకుంటే.. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. భర్త సుఖం ఇవ్వడం లేదన్న కారణం తో మామ ను రేప్ చేసిన కారణం గా.. ఆ ముసలి మామ మరణించిన ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది.

nafeeda

వివరాల్లోకి వెళితే, పాకిస్తాన్ లోని పంజాబ్ లో అరూప్ టౌన్ కు చెందిన ఎనభై సంవత్సరాల గులాం హసాన్ మరణించాడు. అయితే, ఇంట్లోని వారందరు ఆ వృద్ధుడు గుండెపోటు తో మరణించాడని భావించారు. అయితే, పోలిసుల విచారణ లో అతను గుండెపోటు తో చనిపోలేదని డీ హైడ్రేషన్, అలసట, వరుసగా ఏడు సార్లు బలవంతం గా స్ఖలనం జరగడం వలన మృతి చెందాడని తేలింది. అతనికి శక్తి లేకపోవడం తో చివరకు గుండె ఫెయిల్ అయి మరణించాడు.

bina aunty

అయితే, దీనికి కారణం ఆ వృద్ధుని కోడలు నహీద్ అని తెలుస్తోంది. నహీద్ వృద్ధుని కొడుకైన బిలాల్ హసన్ భార్య. తన తండ్రిని జాగ్రత్త గా చూసుకోవాలని, బిలాల్ హాసన్ తన భార్య అయిన నహీద్ ను తండ్రి వద్ద ఉంచి వెళ్ళాడు. ఆ తరువాతే వృద్ధుడు మృతి చెందాడు. వృద్ధుడి తో ఉన్న చివరి వ్యక్తి నఫీదా. దీనితో, ఆమె మామను బలవంత పెట్టడం వల్లనే ఆ వృద్ధుడు మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. కోర్టు ఆమెకు శిక్షను విధించింది.

You may also like