Ads
మెగా స్టార్ తనయుడు ‘రామ్ చరణ్’ ఇవాళ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆయన బర్త్డే సెలెబ్రేషన్స్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ నిర్వహించగా చిత్ర దర్శకులు రాజమౌళి కేక్ కట్ చేపించి విష్ చేసారు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు.రాజమౌళి తో పాటుగా ఆయన కుమారుడు కార్తికేయ కూడా ఉన్నారు.ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే కి సంబంధించి ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.బర్త్డే సందర్బంగా నిన్న విడుదల చేసిన రామ్ చరణ్ కొత్త పోస్టర్ ‘సీత రామరాజుగా’ మంచి స్పందన లభించింది ఫాన్స్ లో కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది
Video Advertisement
Also check : తెలివి ఉన్నా.., పైసల్ లేవు..! ఎకరం పొలం ఉన్నా బతికేటోళ్ళం అంటూ.. ఒకే కుటుంబం లో నలుగురి ఆత్మహత్య.. ఏమి జరిగిందంటే..?
End of Article