Ads
ప్రస్తుతం కేరళలో ఎన్నికలు జరగనున్నాయి వచ్చే నెల 6 కేరళలో ఎన్నికలు జరగబోతుండగా అక్కడ రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి.మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి సీనియర్ నేత కేరళను సందర్శించారు..బీజేపీ కొరకు ప్రచారం కోసం పాల్గొన్న రాజ్నాథ్ సింగ్.వామ పక్షాలు అలాగే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.కేరళలో వామ పక్షాలు, కాంగ్రెస్ పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి అని విమర్శించాహ్రూ రాజ్ నాథ్ సింగ్.
Video Advertisement
ఇక్కడ ఏమో విమర్శలు మరో పక్క పశ్చిమ బెంగాల్ లో మాత్రం పొత్తుతో ఎన్నికలకి పోటీ చేయబోతున్నారు అంటూ ఎద్దేవా చేసారు రాజ్ నాథ్ సింగ్.దేశం లో ఆ రెండు కూటములకు కాలం చెల్లిందని వారి రాజకీయ ఎత్తుగడలు ప్రజలకి అర్థం కావడం లేదు అంటూ విమర్శించారు.ఆలాగే రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యకలాపాలకు వారే అడ్డుగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.త్వరలోనే దేశ ప్రజలు బుద్ది చెబుతారు అని చెప్పారు.
also Read : “దేవి పుత్రుడు” సినిమా లో వెంకటేష్ కూతురి గా నటించిన పాప గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?
End of Article